బాల్కాని నుండి క్రింద పడుతున్న అబ్బాయిని క్యాచ్ పెట్టి కాపాడిన పోలీసులు

submitted by javid on 03/08/18 1

ఓ అపార్ట్ మెంటులోని మూడో అంతస్తు నుంచి ప‌డిపోయిన ఓ చిన్నారిని పోలీసులు క్యాచ్ ప‌ట్టుకుని ర‌క్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఈజిప్టులోని అస్యుట్ నగరంలో ఇటీవల ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మూడో అంత‌స్తు బాల్క‌నీలో ఓ పిల్లాడు వేలాడుతున్న‌ట్లు అక్క‌డే ఉన్న కొంద‌రు పోలీసులు గుర్తించారు. ఓ పోలీసు మూడో అంత‌స్తు ఎక్కి ఆ పిల్లాడిని ర‌క్షించ‌డానికి ప‌రుగెత్తాడు. ఆ బిల్డింగు కింద ఉన్న మిగ‌తా పోలీసులు అ పిల్లాడు ప‌డిపోతే క్యాచ్ ప‌ట్టుకోవాని చూస్తున్నారు. ఒక్క‌సారిగా ఆ చిన్నారి జారిప‌డిపోయాడు. చివ‌ర‌కు ఓ పోలీసు ఆ పిల్లాడికి ఎటువంటి గాయాలు త‌గ‌ల‌కుండా క్యాచ్ ప‌ట్టాడు.

Leave a comment

Be the first to comment

Email
Message
×
Embed video on a website or blog
Width
px
Height
px
×
Join Huzzaz
Start collecting all your favorite videos
×
Log in
Join Huzzaz

facebook login
×
Retrieve username and password
Name
Enter your email address to retrieve your username and password
(Check your spam folder if you don't find it in your inbox)

×