17-01-2018 పాణ్యం వద్ద కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

submitted by javid on 01/17/18 1

17-01-2018 కర్నూలు కడప జాతీయ రహదారి పై ఆర్టీసీ బస్సు - మహీంద్రా లాగాన్ కార్ ఢీ... కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలోని RGM ఇంజనీరింగ్ కళాశాల వద్ద ప్రమాదం... ఘటన స్థలంలో మహిళ మృతి... కార్లో ప్రయాణిస్తున్న 3 గురి పరిస్థితి విషమం... కారులో ప్రయాణిస్తున్న వీరందరూ... మహానంది మండలం యం. తిమ్మాపురం వాసులుగా సమాచారం

Leave a comment

Be the first to comment

Email
Message
×
Embed video on a website or blog
Width
px
Height
px
×
Join Huzzaz
Start collecting all your favorite videos
×
Log in
Join Huzzaz

facebook login
×
Retrieve username and password
Name
Enter your email address to retrieve your username and password
(Check your spam folder if you don't find it in your inbox)

×