నంద్యాల ఫోటోగ్రాఫర్లకు జాతీయస్థాయి అవార్డు

submitted by javid on 12/17/17 1

నంద్యాల ఫోటోగ్రాఫర్లకు జాతీయస్థాయి అవార్డు నంద్యాలకు చెందిన ఫోటోగ్రాఫర్లకు జాతీయస్థాయి అవార్డులు లభించాయి. 21వ జాతీయస్థాయి ఫోటోగ్రఫీ వర్క్‌షాప్‌, స్పాట్‌ కాంపిటీషన్‌ వైజాగ్‌ సమీపంలోని అరకులో జరిగింది. ప్రముఖ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాలకు చెందిన వాసు, మల్లికార్జున, చాంద్‌బాష, ప్రసాద్‌లు అవార్డు పొందారు. ఈ సందర్భంగా పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిప్రియ జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచిన ఫోటోగ్రాఫర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ప్రొఫెషనల్‌ ఫోటో, వీడియో గ్రాఫర్ల అసోసియేషన్‌ అధ్యక్షు దాసు, ప్రధాన కార్యదర్శి మురళీ, శ్రీను, మోహన్‌, సాగర్‌, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Be the first to comment

Email
Message
×
Embed video on a website or blog
Width
px
Height
px
×
Join Huzzaz
Start collecting all your favorite videos
×
Log in
Join Huzzaz

facebook login
×
Retrieve username and password
Name
Enter your email address to retrieve your username and password
(Check your spam folder if you don't find it in your inbox)

×